నక్సల్స్ కదలికలు తెలుసు: సబిత

ఇంటిలిజెన్స్, పోలీసు అకాడమీ, సిఐడి శిక్షణా కళాశాల సిబ్బందికి అదనంగా 30 శాతం వేతనాలు చెల్లిస్తామని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవోను సోమవారం జీవో విడుదలవుతుందని ఆమె చెప్పారు. రంజాన్, గణేష్ నిమజ్జనం సందర్భంగా భదర్తా నిర్వహణ కోసం అదనంగా పోలీసులను నియమించినట్లు ఆయన తెలిపారు. కానిస్టేబుల్ మురళీనాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన ఆదేశించారు.












Click it and Unblock the Notifications