టిటిడి అవినీతి మయం: చిరు

తమకు జగన్నాథరావు కమిటీపై విశ్వాసం లేదని ఆయన చెప్పారు. ఆంజనేయరెడ్డి ఇచ్చిన కమిటీ నివేదిక ఏమైందని ఆయన అడిగారు. టిటిడి పాలకమండలిలో రాజకీయ జోక్యం తగదని ఆయన అన్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి చైర్మన్ ను టిటిడి పాలకమండలిలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా వేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. దళిత గోవిందం, కళ్యాణమస్తు కార్యక్రమాల్లో భారీ కుంభకోణాలు జరిగాయని ఆయన ఆరోపించారు. అన్నమయ్య జయంత్యుత్సవాల్లో 40 లక్షల రూపాయల మేరకు కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు. టిటిడి వ్యవహారంపై విచారణకు సభా సంఘం వేయాలని, అదే సమయంలో సిబిఐ చేత విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications