అగ్ని కీలల్లో రాష్ట్ర హైకోర్టు

సంఘటనా స్థలానికి న్యాయశాఖ మంత్రి, అదనపు డిజి, హైకోర్టు రిజిస్ట్రార్ చేరుకున్నారు. సహాయక చర్యలను వారు పర్యవేక్షిస్తున్నారు. అయితే, కోర్టు భవనంలో ఏ మేరకు దగ్ధం జరిగిందనేది సరైన సమాచారం అందడం లేదు. లోపలికి ఎవరినీ వెళ్లనీయడం లేదు. ఈ భవనాన్ని నిజాం ప్రభుత్వ హయంలో 1919లో నిర్మించారు. అప్పటి నుంచి కూడా హైకోర్టు ఈ భవనంలోనే సాగుతోంది. విద్యుత్ వైరింగ్ విషయంలో ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదనే విమర్సలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications