పూణేలో స్వైన్ ఫ్లూతో బాలిక మృతి

గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా వెర్మిలిన్ వాడుకూడదని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఎలర్జిక్ రియాక్షన్ జరిగే ప్రమాదం ఉండడంతో యంత్రాంగం ఆ నిర్ణయం తీసుకుంది. గణేష్ నిమజ్జనం ఈ నెల 3వ తేదీన జరుగుతుంది. వైరస్ వ్యాప్తిని నిరోధించాడనికి నిమజ్జన కార్యక్రమాన్ని 12 గంటల లోపు పూర్తి చేయాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications