చెప్పకుండా వస్తా: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ఆకస్మింగా వచ్చి తనిఖీలు చేస్తానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధికారులను హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కూడా అక్కడికక్కడే జరుగుతుందని ఆయన మంగళవారం చెప్పారు. మీ పల్లెకే వస్తా, మీ గుండె చప్పుడు వింటా అని ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి అన్నారు.

రచ్చబండ పేర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రేపటి నుంచి జిల్లా పర్యటనలకు బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లోని ప్రజాసమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారు. ప్రజా సమస్యలను నేరుగా వారి నుంచే తెలుసుకోవడానికి ఈ రచ్చబండ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఆయన రేపు తొలుత చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రామాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+