'రాములమ్మను తరిమి కొడ్తాం'

విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కాంగ్రెసు నాయకులతో కలిసి నియోజకవర్గంలో పర్యటించడాన్ని తెరాస తీవ్రంగా పరిగణించింది. ఆమె తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా వ్యతిరేకించాలని పార్టీ నిర్ణయించింది. ఇకపై పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా పార్టీ నిర్ణయించింది. కార్యవర్గ సమావేశం వివరాలను కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కళ్లెం యాదగిరి రెడ్డి, మధుసూదనాచారి, రాములు నాయక్ మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.












Click it and Unblock the Notifications