మంచి మిత్రుడ్ని కోల్పోయా: బాబు

రాష్ట్రానికి ఎంతో మేలు చేయాలని వైయస్ రాజశేఖర రెడ్డి కలలు కన్నారని ఆయన ప్రశంసించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్న వైయస్ పై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని ఆయన అన్నారు. ఆయన మరణం కుటుంబానికి, కాంగ్రెసు పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు అన్నారు. వైయస్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన ముఖ్యమంత్రికి, ఇతరులకు ఆయన సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications