అంత్యక్రియలకు ట్రాఫిక్ బ్రేక్

ఎర్రబెల్లి, బొజ్జల, రామచంద్రయ్య, లోకసత్తా నేత శ్రీనివాస్‌లతో పాటు 25 మంది కాంగ్రెసై ఎంపీలు సైతం అంత్యక్రియలకు అందలేక పోయారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత నేతలు ఇడుపులపాయ చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో వీరంతా ఓ చర్చిలో ప్రార్థనలు చేశారు. వీరంతా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి తిరుపతకి ప్రత్యేక విమానంలో బయలు దేరారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి 4 బస్సుల్లో ఇడుపులపాయ బయలుదేరారు. ఇడుపులపాయ సమీపానికి చేరుకునేలోపు విపరీతమైన ట్రాఫిక్‌తో రోడ్లు జమయ్యాయి. దీంతో నేతలంతా ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయి వైఎస్ అంత్యక్రియలకు అందలేకపోయారు.












Click it and Unblock the Notifications