క్రియాశీలక రాజకీయాల్లో పర్వేజ్

చౌదరి గతవారం సౌదీ అరేబియాలో ముషార్రఫ్ ను కలిసి సంప్రదింపులు జరిపారు. నవంబర్ 30వ తర్వాత ముషార్రఫ్ తన భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటిస్తారని చౌదరి చెప్పారు. ఏప్రిల్ నెల మధ్య నుంచి ముషార్రఫ్ పాకిస్తాన్ వెలుపలే ఉంటున్నారు. ముషార్రఫ్ విధించిన అత్యవసర పరిస్థితి రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు ప్రకటించడంతో ఆయన కష్టాలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications