ఇడుపులపాయకు ప్రత్యేక బస్సులు

కాగా వైఎస్ స్మారక చిహ్నాన్ని నల్లమల అడవుల సమీపంలో ఏర్పాటు చేసి దానిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి నిన్న వెల్లడించారు. హైదరాబాద్ లో కూడా వైఎస్ విగ్రహాన్ని ఒక ప్రముఖ కూడలిలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications