జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్లకు బ్రేక్ లు

విమానాలను క్లబ్ చేయడం, ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానాల్లో సర్దడానికి ప్రయత్నించడం వంటి చర్యలకు జెట్ ఎయిర్ వైస్ యాజమాన్యం పూనుకుంది. ఇద్దరు సీనియర్ పైలట్లను తీసేయడానికి నిరసనగా పైలట్లు మంగళవారం తెల్లవారు జాము నుంచి సమ్మెకు దిగారు. ప్రయాణికుల కష్టాలను తగ్గించడానికి, సాధ్యమైనన్ని ఎక్కువ విమానాలను నడపడానికి యాజమాన్యం ప్రయత్సిస్తోందని ఒక ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications