కర్నాటకలో మరో స్వైన్ ఫ్లూ మృతి

రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రబలుతుండడంపై అధికార వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. కారణాలను విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన చర్యలను సమీక్షించాయి. చికిత్సలో జరుగుతున్న జాప్యం, రాష్ట్రంలోకి పెరుగుతున్న ప్రజల రాక వ్యాధి వ్యాప్తికి కారణమని స్వైన్ ఫ్లూ వ్యాధిపై ఏర్పాటైన ప్రత్యేక బృందం అబిప్రాయపడింది.












Click it and Unblock the Notifications