తొక్కిసలాటలో 5గురు బాలికల మృతి

ప్రమాదంలో గాయపడిన వారిని గురు తేఘ్ బహదూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రభుత్వ పాఠశాల తూర్పు ఢిల్లిలోని ఖాజురీ ఖాస్ ప్రాంతంలో ఉంది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ఢిల్లీ జలమయమైంది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల ట్రాఫిక్ దీపాలు కూడా పని చేయడం లేదను.












Click it and Unblock the Notifications