రోశయ్య మాట వింటున్నాం: ఆనం

పార్టీ అధిష్ఠాన వర్గం సూచన మేరకు రోశయ్య నాయకత్వం చేపట్టారని, ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. వైయస్ మృతి షాక్ నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయట పడుతోందని ఆయన చెప్పారు.తామంతా ఒక్క మాట మీద ఉన్నామని ఆయన చెప్పారు. తాము రోశయ్యకు పూర్తిగా సహకరిస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితర మంత్రులు స్పష్టం చేశారు. రోశయ్యపై తమకు అపారమైన గౌరవం ఉందని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications