156కు చేరిన స్వైన్ ఫ్లూ మృతులు

ఐదుగురు విద్యార్థులకు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో డెహ్రాడూన్ లోని డూన్ స్కూల్ ను గురువారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు మూసేశారు. ఢిల్లీలో తాజాగా ఐదో స్వైన్ ఫ్లూ మరణం నమోదయింది. 12 ఏళ్ల బాలిక చికిత్స పొందుతూ మరణించింది. 35 ఏళ్ల వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.












Click it and Unblock the Notifications