జగన్ ఇష్యూ: జైపాల్ నో కామెంట్

తాను ముఖ్యమంత్రి రేసులో లేనని జైపాల్ రెడ్డి తమతో చెప్పినట్లు రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ చెప్పారు. జైపాల్ తో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జైపాల్ రెడ్డి జాతీయ రాజకీయాల్లోనే ఉండాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తాను మీడియాకు చెప్పేది కూడా ఏమీ లేదని జైపాల్ రెడ్డి ఎంపిలతో అన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేసులో జైపాల్ రెడ్డి కూడా ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications