గుజరాత్: బిజెపికి నాలుగు సీట్లు

ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో బిజెపి చతికలబడింది. ప్రస్తుత ఉప ఎన్నికలు బిజెపి తిరిగి ప్రాణం పోసినట్లయింది. ఈ విజయాన్ని బట్టి ప్రజలు తమ పార్టీ వైపే చూస్తున్నారని తేలిపోయిందని బిజెపి ప్రధాన కార్యదర్శి జయంతీ బారోట్ అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో బిజెపి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం కూడా చేయలేదు.












Click it and Unblock the Notifications