భయంతో జయప్రద కేకలు

ఎట్టకేలకు వరద బాధితుల చెంతకు చేరుకున్న ఆమె వారిని పరామర్శించారు. వరద బాధితులకు సహాయం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆమె విమర్సించారు. ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఆదివారంనాటికి వరదల తాకిడికి 16 మంది మరణించారు.












Click it and Unblock the Notifications