వైయస్ పై లోకనాయకుడు సినిమా

సోమవారంనాడు పూరీ జగన్నాథ్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా వైయస్ జీవితం ఆధారంగా నిర్మించే చిత్రం ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. కాగా, అలనాటి నటీమణులు శారద, జమున తదితరులు కూడా సోమవారం వైయస్ జగన్ ను పరామర్సించినవారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications