వంద కోట్లకు ఫైనాన్స్ కంపెనీ టోపీ

సిటీ లిమోజినెస్ ఇండియా లిమిటెడ్ హైదరాబాదులో 14 వేల మంది నుంచి లక్షకు రెండేళ్లకు రెండు లక్ష రూపాయలు ఇస్తామంటూ డిపాజిట్లు సేకరించింది. గత మూడు రోజుల నుంచి కంపెనీ రీజినల్ డైరెక్టర్ ఎండబ్ల్యూ ఖాన్ పరారీలో ఉన్నాడు. బాధితులు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కంపెనీ ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడం, కార్యాలయం మూత పడడం మదుపుదారులను ఆందోళనకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications