ఇండియన్స్ పై దాడి: దర్యాప్తు షురూ

వేడిగా చర్చ జరుగుతున్న సమయంలో పక్కన నించున్న వ్యక్తిపై ఒక మహిళ నీళ్లు విసరడాన్ని, 15 మంది స్త్రీపురుషులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడాన్ని పోలీసులు గమనించినట్లు విక్టోరియా పోలీసు అధికార ప్రతినిధి గ్లెన్ పార్కర్ చెప్పారు. జాతి వివక్ష ఆరోపణలు చేస్తున్నవారిని పోలీసులు పక్కకు తీసికెళ్లారని, దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆమె అన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications