కర్నాటకలో రెండు స్వైన్ మరణాలు

వైద్య కళాశాలల విద్యార్థులను సర్వేకు నియోగించారు. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు బిబిఎంపి నిఘా అధికారి మనోరంజన్ హెగ్డే చెప్పారు. కాగా బుధవారంనాడు మరో 14 తాజా స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం 6,800 మందికి స్వైన్ ఫ్లూ సోకింది.












Click it and Unblock the Notifications