రోశయ్య ముందుకెళ్తారు: డిఎస్

వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాలను నిరాడంబరంగా జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. వైయస్ లేకుండా ఈ వేడుకలను జరపడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రోశయ్యతో పాటు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు కూడా పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాదులోని పోలీసు కంట్రోల్ రూం ఎదురుగా ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి డి. శ్రీనివాస్, కెవిపి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.












Click it and Unblock the Notifications