సయీద్ ను విచారించాల్సిందే: చిదంబరం

సాక్ష్యాలు అడిగితే అవి భారత్ లో లేవని పాకిస్తాన్ లోనే ఉన్నాయని ఆయన అన్నారు. పాకిస్తాన్ లోనే విచారించి, పాకిస్తాన్ లోనే సాక్ష్యాలను సేకరించాలని ఆయన అన్నారు. సయీద్ పై ఎఫ్ఐఆర్ ముంబై దాడుల కేసులో నమోదు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ముంబై దాడుల సూత్రధారి సయీదేనని, అందుకే సయీద్ ను ముంబై దాడుల కేసులో విచారించాలని తాము పట్టుబడుతున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications