హైదరాబాద్ లో మరో స్వైన్ మృతి

హైదరాబాదులో కూడా స్వైన్ ఫ్లూ క్రమంగా వ్యాపిస్తోంది. నివారణ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ వ్యాధి ఇతర జిల్లాలకు కూడా వ్యాపిస్తోంది. నల్లగొండ జిల్లా కలెక్టర్ రిజ్వీ స్వైన్ ఫ్లూ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆయన ఇటీవల స్వైన్ ఫ్లూ వ్యాధికి గురై చికిత్స తీసుకున్నారు.












Click it and Unblock the Notifications