స్వైన్ ఫ్లూతో బాలుడి మృతి?

ఇదిలావుంటే, హన్మకొండలో నాగభైరవ అనే విద్యార్థికి స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. హన్మకొండలోని కాకతీయ కాలనీకి చెందిన అతను గురువారం ఆస్పత్రికి వచ్చాడు. అయితే అతను వైద్యుల నుంచి తప్పించుకుని పారిపోయినట్లు సమాచారం. రాష్ట్రంలో స్వైన్ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణకు ముఖ్యమంత్రి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications