సికింద్రాబాదులో వ్యక్తి దారుణ హత్య

సంపత్ ను ఇంట్లోంచి బయటకు పిలిచి రాళ్లతో కొట్టి గొంతు కోసి హత్య చేశారు. మాలిని కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడినట్లు సంపత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మాలినిని ఆమె భర్త రమేష్, సంపత్ కలిసి హత్య చేశారనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సంపత్ కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications