పావురాలగుట్టకు వైయస్ జగన్

నల్లకాలువ వద్ద వైయస్ మృతికి భారీ యెత్తున బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు. ఈ సభకు పెద్ద యెత్తున అభిమానులు తరలివస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. వైయస్ జగన్ కు స్వాగతం చెప్పేందుకు ప్రజారాజ్యం పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతులు హెలీపాడ్ వద్దకు చేరుకున్నారు. జగన్ తమకు ఏదైనా రాజకీయ సందేశం ఇస్తారనే ఉద్దేశంతో నాయకులు, అభిమానులు ఉన్నారు.












Click it and Unblock the Notifications