కలవకుండా ఎలా ఉంటా: కెవిపి రామచందర్ రావు

సోనియా గాంధీ నిర్ణయం శిరోధార్యం అని జగన్ ప్రకటించిన తర్వాత పరిస్థితి కొలిక్కి వచ్చిందని భావించిన తరుణంలో మళ్లీ వాతావరణం వేడెక్కింది. జగన్ వర్గీయులు ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతుండడంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని కెవిపి రామచందర్ రావు పార్టీ అధిష్టానానికి వివరించే అవకాశం ఉంది. సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీలను ఆయన కలిసే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications