నేను దిగ్భ్రాంతి చెందాను: జగన్

రాష్ట్రంలోని పరిస్థితులన్నీ తమ కాంగ్రెసు పార్టీ అధిష్ఠానానికి తెలుసునని ఆయన అన్నారు. పార్టీ అధినాయకత్వం నిర్ణయమే మనందరికీ శిరోధార్యమని ఆయన అన్నారు. పార్టీ అధిష్ఠానాన్ని ఇబ్బందులు పెట్టే చర్యలు క్రమశిక్షణ గల కార్యకర్తలకు తగదని ఆయన హితవు చెప్పారు.












Click it and Unblock the Notifications