కేరళలో ఘోరం జలప్రమాదం

జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ కథనం ప్రకారం బుధవారం రాత్రి వరకూ జరిగిన గాలింపులో 30 మంది మృతదేహాలను కనుగొన్నట్టు తెలిసింది. వీరిలో 14 మంది మహిళలు, ఆరుగురు పిల్లలు వున్నారని తెలిసింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలిపారు.












Click it and Unblock the Notifications