విశాఖపట్నం: రోశయ్య చాణక్యుడు లాంటివారు, చంద్రగుప్తుణ్ని కూర్చోబెట్టేంతవరకే ముఖ్యమంత్రి బాధ్యతలు అని మాజీమంత్రి కొణతాల రామకృష్ణవ్యాఖ్యానించారు.అలాగే విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా వైఎస్ జగన్ వైపేనని, సీఎల్పీలో ఆయన్నే ఎన్నుకోవాలని ఆయన ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.