సిఎం నిధికి వైయస్ జగన్ విరాళం

YS Jaganmohan Reddy
కడప: ప్రజలు తీవ్ర వరద తాకిడికి గురైన నేపథ్యంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ 20 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిచారు. వరద సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందించాలని ఆయన కోరారు.

బెంగుళూర్ నుంచి జగన్ శుక్రవారం ఉదయం కడప జిల్లాలోని తన స్వస్థలం ఇడుపులపాయకు చేరుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెంది నెల రోజులు గడిచిన సందర్భంగా ఆయన ఇడుపుల పాయలోని వైయస్సార్ సమాధి వద్ద నివాళులర్పించారు.ఆ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కోసం కడపకు బయలుదేరి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+