ఖత్రోచీపై కేసుల మూసివేత: సిబిఐ

రెండు దశాబ్దాలుగా నడుస్తున్న బోఫోర్స్ కేసు నిందితుల్లో ఖత్రోచీ ఒక్కడే బతికి ఉన్నాడు. ఖత్రోచీ ఈ కేసులో ఇప్పటి వరకు భారత్ లోని ఏ కోర్టులోనూ హాజరు కాలేదు. ఖత్రోచీని భారత్ కు రప్పించేందుకు సిబిఐ పలు మార్లు ప్రయత్నాలు చేసింది. అయితే అందులో ఆ సంస్థ ఏ మాత్రం ఫలితం సాధించలేకపోయింది.












Click it and Unblock the Notifications