సి - బ్లాక్ లోకి ముఖ్యమంత్రి రోశయ్య

సి - బ్లాకులోకి మారిన రోశయ్యను పలువురు మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు అభినందించారు. ఆయన సీ బ్లాకులోకి ప్రవేశించిన వెంటనే వరదతాకిడికి గురైన కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని ఆయన జిల్లాల అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications