ఆలంపూర్ లో ఏడు మృతదేహాలు

ఆలంపూర్ లో పూర్తిగా నీరు తగ్గేందుకు కనీసం నాలుగైదు రోజులు పట్టవచ్చునని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆరు గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వీపనగండ్ల, పెబ్బేరు మండలాల్లోని గ్రామాల చుట్టూ నీరు చేరి ఉంది. గద్వాల డివిజన్ కూలిన ఇళ్లను తొలగించే పని ప్రారంభం కాలేదు. ఇళ్లలోని ఒండ్రుమట్టిని ఎవరికి వారే తొలగించుకుంటున్నారు. కర్నూలు, హైదరాబాద్ రహదారిని పునరుద్ధరించారు. జిల్లాలో చాలా వరకు నీరు తగ్గినా ఒండ్రు మేటలు వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.












Click it and Unblock the Notifications