వరద మృతులు 63 మంది

కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రధాన రోడ్లపై బురదను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టినట్లు మంత్రి చెప్పారు. బుధవారం నుంచి మారుమూల ప్రాంతాల్లో కూడా పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. వరద బాధితుల సంఖ్య 3.59 లక్షలు ఉందని, మొత్తం 565 గ్రామాలు నీట మునిగాయని, 16.2 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఆయన వివరించారు. మొత్తం 62,286 ఇళ్లు ధ్వంసమైనట్లు ఆయన తెలిపారు. 19,862 పశువులు మరణించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications