ఇంకా నీటిలోనే రేపల్లే పట్టణం

రేపల్లె, తెనాలిల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రేపల్లె సబ్ జైలులోకి పెద్ద యెత్తున నీరు వచ్చి చేరింది. దీంతో జైలులోని 40 మంది ఖైదీలను వేరే చోటికి తరలించారు. పల్లె పాలెం గండి పూడ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ గండిని పూడ్చివేస్తే తప్ప రేపల్లె, దాని పరిసర గ్రామాలు నీటి ప్రమాదం నుంచి బయటపడలేవు.












Click it and Unblock the Notifications