పాక్ లో పేలుళ్లకు 15 మంది మృతి

పెషావర్ లో రెండు వారాల్లో ఇది రెండో దాడి. సైనిక దాడులు జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ లో ఉగ్రవాదుల చర్యలు ఆగడం లేదు. సోమవారం సంభవించిన ఆత్మాహుతి దాడి సంఘటనలో ఒక అనుమానితుడిని అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్ శుక్రవారంనాడు తెలిపారు. ఈ దాడిలో ఐదుగురు మరణించారు.












Click it and Unblock the Notifications