నక్స్లల్స్ చేతిలో 17 మంది పోలీసులు బలి

మరణించిన పోలీసుల్లో 10 మంది యాంటీ నక్సలైట్ స్క్వాడ్ కు చెందినవారు కాగా, పది మంది స్థానిక పోలీసులు ఉన్నారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్న బిఎస్ఎఫ్ బలగాలు 28 మంది పోలీసులను కాపాడాయి. మృతుల్లో యాంటీ నక్సలైట్ స్క్వాడ్ కు నాయకత్వం వహించిన రామా ఖుయానీ ఉన్నాడు. అలాగే సబ్ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్ దేశ్ ముఖ్ కూడా నక్సల్స్ దాడిలో మరణించారు.












Click it and Unblock the Notifications