బానిసగా పని చేయలేను: జస్వంత్

పాకిస్తాన్ దేశ వ్యవస్థాపకుడు మహ్మద్ జిన్నాపై తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. హిందూ - ముస్లింల మధ్య చోటు చేసుకున్న విభేదాలను తొలగించడమే తన ఉద్దేశమని ఆయన చెప్పారు. గుజరాత్ అల్లర్లకు బిజెపిదే బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిని మార్చాలని తాను కోరినా పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. నక్సల్ప్ సమస్యను శాంతిభద్రతల అంశంగా చూడవద్దని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications