పేద, ధనిక విభజనకు ప్రయత్నం: రాహుల్

దేశం వెలిగిపోతోందనే నినాదం ఇచ్చిన పార్టీని ప్రజలు తిరస్కరించారని ఆయన బిజెపిని ఉద్దేశించి అన్నారు. భారత్ వెలిగిపోతోందని నినాదం ఇచ్చిన ఎన్టీయెను ప్రజలు 2004 ఎన్నికల్లో తిరస్కరించారని, 2009 ఎన్నికల్లో ఉగ్రవాదం, పాకిస్తాన్ అంశాలను లేవనెత్తినప్పుడు కూడా తిరస్కరించారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications