జార్ఖండ్ లో మావోయిస్టుల విధ్వంసం

మవోయిస్టులను ఎదుర్కోవడానికి కేంద్ర పూర్తి మద్దతు ప్రకటించడాన్ని నిరసిస్తూ మావోయిస్టులు ఈ రెండు రోజలు బంద్ కు పిలుపునిచ్చారు. అంతకు ముందు మావోయిస్టులకు వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాకు వెళ్తున్న ట్రక్ ను కోట్వాలీలో ఆదివారం రాత్రి దగ్ధం చేశారు. ఈ సంఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం సంభవించలేదు.












Click it and Unblock the Notifications