చంద్రబాబు నాయుడు మాటల్లో అబద్ధమే: రోశయ్య

వరత తాకిడికి తీవ్రంగా నష్టపోయి, రూపురేఖలు మారిపోయిన కర్నూలు పట్టణాన్ని త్వరలోనే పూర్వ స్థితికి తెస్తామని ఆయన చెప్పారు. రోశయ్యతో పాటు కర్నూలు కాంగ్రెసు శాసనసభ్యుడు టిజి వెంకటేష్ కూడా ఉన్నారు. కాగా, కొండారెడ్డి బురుజు వద్ద ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ముఖ్యమంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్నారు. వరద తాకిడి ప్రాంతాల్లోని విద్యార్థులను ఆదుకోవాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications