గడ్చిరోలీలో రీపోలింగ్: నక్సల్స్ దాడి

గడ్చిరోలీ జిల్లాలోని అహేరీ తాలూకాలోని కోట్మీతో పాటు 13 పోలింగ్ కేంద్రాల్లో గురువారం రీపోలింగ్ జరిగింది. నక్సల్స్ అడ్డుకోవడంతో ఈ నెల 13వ తేదీన పోలింగ్ సిబ్బంది సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేకపోయారు. నక్సలైట్లు రోడ్లను తవ్విపోశారు, రోడ్లపై చెట్లను నరికివేశారు. దాంతో రీపోలింగ్ కు ఆదేశించారు. గడ్చిరోలీ జిల్లాలో గురువారం మొత్తం 22 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగింది.












Click it and Unblock the Notifications