పెషావర్ లో పేలుడు: 8 మంది మృతి

సమీపంలోని మసీదు కూడా పేలుడులో ధ్వంసమైంది. పెషావర్ ఇటీవలి కాలంలో బాంబు పేలుళ్లతో, ఆత్మాహుతి దాడులతో అట్టుడుకుతోంది. గురువారం నాడు పాకిస్తాన్ లో నాలుగు చోట్ల ఉగ్రవాదులు పథకం ప్రకారం దాడి చేశారు. ఆ దాడుల్లో 39 మంది మరణించారు.












Click it and Unblock the Notifications