మూడో రోజూ ఫ్లైట్ కు సాంకేతిక లోపం

శుక్రవారంనాడు కూడా విశాఖపట్నం నుంచి చెన్నైకి బయలుదేరిన విమానం సాంకేతిక లోపం వల్ల వెనుదిరిగి విశాఖపట్నంలో అత్యవసరంగా ల్యాండైంది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన 20నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది. గురువారం కూడా ఎయిర్ ఇండియా విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది. శనివారం సాంకేతిర లోపం తలెత్తిన విమానమే అది.












Click it and Unblock the Notifications