జగన్ చుట్టే మీడియా: హర్షకుమార్

సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యులు జెసి దివాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా రోశయ్యను కలిశారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ అవసరం లేదని జెసి దివాకర్ రెడ్డి రోశయ్యతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రస్తుత మంత్రివర్గం భేష్ గ్గా పనిచేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications