పేలుళ్లతో గోవాలో రెడ్ అలర్ట్ ప్రకటన

గోవాలోని పొండా ప్రాంతంలోని రామ్ నది పట్టణంలో ఆ సంస్థ కేంద్ర కార్యాలయం ఉంది. విచారణ నిమిత్తం బఖాలేను అదుపులోకి తీసుకున్నారు. సంస్థ కేంద్ర కార్యాలయంలో పోలీసులు శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించినట్లు నాయక్ చెప్పారు. హోండా ఎటెర్నో స్కూటర్ పై ప్రయాణించిన మాల్గోండి పాటిల్, యోగేష్ నాయక్ లు సనాతన్ సంస్థ సభ్యులని పోలీసులు చెప్పారు. పాటిల్ ఈ పేలుడులో మరణించగా, నాయక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.












Click it and Unblock the Notifications