ముందు జగన్, తర్వాతే రోశయ్య

జగన్ వర్గం మాత్రం ఆయనకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. జగన్ వర్గం చల్లారేదాకా నిరీక్షించాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం జాప్యం చేస్తూ వచ్చింది. ఇక ఎంతో కాలం ఆగడం మంచిది కాదనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏదో ఒక దానికి అంగీకరించిన తర్వాత రోశయ్యకు తనదైన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అంత వరకు రోశయ్య ప్రస్తుత మంత్రివర్గంతోనే కొనసాగాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications